నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఉన్న రెంకొని వాగు బిడ్జినిర్మాణం జరుగుతుండగా తాత్కాలిక వంతెన నిర్మించడంతో మొన్న భారీ వర్షాలకు కొట్టుకపోవడంతో రోడ్ లేక ఇబ్బంది పడుతున్న వాహనదారులు..
ఈరోజు గాంధీనగర్ కు చెందిన వ్యక్తి కాలం చెల్లడంతో తప్పనిపరిస్థితో వాగులో నుండి దాహనసంస్కరన్లకు తీసుకెళ్తున్న గాంధీనగర్ వాసులు…
వాగు తెగిపోవడంతో ఇబ్బంది పడుతున్న గాంధీనగర్ వాసులు..
