Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప‌వ‌న్ కళ్యాణ్ పుట్టిన రోజున జానీ మాస్ట‌ర్ పెద్ద ప్రకటన

ప‌వ‌న్ కళ్యాణ్ పుట్టిన రోజున జానీ మాస్ట‌ర్ పెద్ద ప్రకటన

-

Chat on WhatsApp

సోమ‌వారం జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో అభిమానులు భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఒక‌చోట వేడుక‌ల్లో పాల్గొన్న జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 2034లో జ‌న‌సేనాని ప్ర‌ధాని అవుతార‌ని చెప్పుకొచ్చారు. 

జానీ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. “ప‌వ‌ర్ స్టార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. 2029లో ముఖ్య‌మంత్రి అవుతారు. అలాగే 2034లో ప్ర‌ధాన‌మంత్రి అవుతారు. ఇది రాసుకోండి. జై జ‌న‌సేన” అని అన్నారు. జానీ మాస్ట‌ర్ మాట‌ల‌కు అక్క‌డున్న అభిమానులు కేరింత‌లు కొడుతూ, పీఎం పీఎం అని అర‌వ‌డం వీడియోలో ఉంది. ఇక నిన్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘గ‌బ్బ‌ర్ సింగ్’ మూవీ రీరిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. దీంతో థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ మూవీని ఎంజాయ్ చేస్తూ సంద‌డి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp