Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకాకుమాను మండలంలో అభివృద్ధి పనులపై చర్చ

కాకుమాను మండలంలో అభివృద్ధి పనులపై చర్చ

-

Chat on WhatsApp

కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు , మండల జడ్పిటిసి ముజావర్ గుల్జార్ బేగం, వైస్ ఎంపీపీ కపిల్ దేవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. మండలంలో చేయవలసిన అభివృద్ధి పనులు, పనుల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల తో పాటు ఎంపీడీవో రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Bhatti Vikramarka | ఖాళీ కడుపుతో క్లాస్‌కు వెళ్లొద్దు.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మధిర ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ...
- Advertisement -
Chat on WhatsApp