నిర్మల్,మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధి అడవిలో పెద్దపులి అడుగులను గుర్తించారు..
జన్నారం కవ్వాల్ అడవిలో పెద్దపులి తిరుగుతుందని మూడున్నర సంవత్సరాలదని మగపెద్ద పులి అని అడుగులను చూసి గుర్తుచామని అడవికి ప్రక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఎవరు అడవిలోకి పొద్దని దండోరా వేయించమని మరియు గ్రామస్థులకు అవగాహన కలిపించిన అటవీ అధికారులు.