Home Telangana Nirmal జన్నారం అడవిలో మగపెద్దపులి సంచారంఫై చుట్టూ ప్రక్కల గ్రామాలకీ అటవీ శాఖా హెచ్చరిక

జన్నారం అడవిలో మగపెద్దపులి సంచారంఫై చుట్టూ ప్రక్కల గ్రామాలకీ అటవీ శాఖా హెచ్చరిక

0
https://youtube.com/watch?v=XC_MM3g5UCc

నిర్మల్,మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధి అడవిలో పెద్దపులి అడుగులను గుర్తించారు..

జన్నారం కవ్వాల్ అడవిలో పెద్దపులి తిరుగుతుందని మూడున్నర సంవత్సరాలదని మగపెద్ద పులి అని అడుగులను చూసి గుర్తుచామని అడవికి ప్రక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఎవరు అడవిలోకి పొద్దని దండోరా వేయించమని మరియు గ్రామస్థులకు అవగాహన కలిపించిన అటవీ అధికారులు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version