Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalHPగ్యాస్ భారీ మోసం: వినియోగదారుల ఆందోళన

HPగ్యాస్ భారీ మోసం: వినియోగదారుల ఆందోళన

-

Chat on WhatsApp
https://youtube.com/watch?v=smUKPefIXCM
HPగ్యాస్ భారీ మోసం

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో వారం ఒక్కసారి వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్న HP గ్యాస్ ఏజెంట్ సిలెండర్ లో గ్యాస్ గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చేసి పోలీసులకు అప్ప జెప్పారు..
Hp గ్యాస్ ఎప్పటిలాగే రావడం వినియోదారులు తీసుకుని వెళ్లడం జరుగుతుంది.
కానీ వంట గ్యాస్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో 5 కిలోల నుండి 2 కిలోలు తక్కువ రావడంతో కంగుతిన్న వినియోగదారుడు..
గ్యాస్ బండిని ఆపి అందులోని మిగతా సిలిండలను తూకం వేయగా వాటిలో కూడా 5 నుండి 2 కిలోల చొప్పున తక్కువ రావడంతో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాకం పై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వినియోగదారులు ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని తూకం వేసిన అధికారులు గ్యాస్ 4 తక్కువ రావడంతో గ్యాస్ సిలిండర్ బండిని పోలీస్ స్టేషన్ కు తరలించి వినియోగదారుల నుండి ఫిర్యాదులను  స్వీకరించి సంబంధిత డిస్టిక్ లీగల్ మెట్రోలాజీ అధికారులకు నివేదిక పంపన అధికారులు..
63 సిలిండర్ లో ఒక్కో సిలిండర్ లో దాదాపుగా 2కిలోల నుండి 5 కేజీ లు గ్యాస్ తక్కువ రావడం తో సంబంధిత గ్యాస్ ఏజెన్సి పై లీగల్ గా తగు చర్యలు తీసుకుంటామని డిస్టిక్ లీగల్ మెట్రోలాజి ఆఫీసర్ భూలక్ష్మి తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

lionel messi celebrates after argentina comeback win against egypt in fifa world cup

FIFA World Cup | మెస్సీ మ్యాజిక్.. ఈజిప్ట్‌పై అర్జెంటీనా అద్భుత విజయం

FIFA World Cup: ఫుట్‌బాల్ ప్రపంచంలో మరో ఉత్కంఠభరిత పోరు అభిమానులను చివరి నిమిషం వరకు ఉర్రూతలూగించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఈజిప్ట్ మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ అనూహ్య మలుపులతో సాగింది....
- Advertisement -
Chat on WhatsApp