మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో లుకలుకలు మొదలైనట్టుగా ఉంది. డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్‌పై మంత్రి తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు...
షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్లర్లలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశంలోని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది.
ఢాకాలోని రాజర్‌బాగ్‌లో ఉన్న...
జైలు మారినా నటుడు దర్శన్ తూగుదీప తీరు మాత్రం మారడం లేదు. 33 ఏళ్ల ఆటో డ్రైవర్ రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితుడైన దర్శన్‌కు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో రాజభోగాలపై ప్రభుత్వం...
లోబడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఆల్-టైమ్ ఐపీఎల్ జట్టుని ప్రకటించాడు. ఈ టీమ్‌లో ఏడుగురు భారతీయ క్రికెటర్లే ఉన్నారు. ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న క్రిస్ గేల్, కీరన్...
కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పుడు వేళ్లని ఆర్‌జీ కర్ ఆసుపత్రి వైపే చూపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ ఒకటి అనుమానాలను మరింత బలపరుస్తోంది. వైద్యురాలు హత్యకు గురైన...
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'పురుషోత్తముడు' రమేశ్ తేజావత్ - ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాకి, రామ్ భీమన దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 26వ తేదీన థియేటర్లకు...