Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaAdilabadసంక్షేమ పథకాల సర్వేను సమగ్రంగా పరిశీలించిన జిల్లా పాలనాధికారి

సంక్షేమ పథకాల సర్వేను సమగ్రంగా పరిశీలించిన జిల్లా పాలనాధికారి

-

Chat on WhatsApp

జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలంలో రాయిగూడ, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే పూర్తి చేసి, 21న గ్రామసభల్లో జాబితా ప్రవేశపెట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా తయారు చేయాలని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ తుకారాం, DLPO ఫణీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.







- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp