Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaKamareddyరుణమాఫీ కోసం రైతుల నిరసన

రుణమాఫీ కోసం రైతుల నిరసన

-

Chat on WhatsApp
https://youtube.com/watch?v=ieFj27Ep8BE
రైతుల నిరసన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మరియు రెండు లక్షల పై రుణాలున్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని అందించాలని తెలిపారు , వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీలో 1360 మంది రైతులు రుణమాఫీకి అరుశువుగా ఉంటే కేవలం 540 మందికి రుణమాఫీ వచ్చింది జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు గ్రామాల్లో మాఫీ కానీ రైతుల పక్షాన ఉండాల్సింది పోయి అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడుతున్నారు అది రైతులందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ నారెడ్డి. దశరథ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ రైతు బంధు అధ్యక్షులు సిహెచ్ తిరుపతి , గ్రామ మాజీ ఉపసర్పంచ్ సుతారి నరేష్ , బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తంకరి రవి , ఉపాధ్యక్షులు తెడ్డు దినేష్ , బండి రాములు , పోతుల రాజేందర్ , తంకరి రాజేందర్ , తాడ్వాయి గంగరాజం , కమ్మరి బాలరాజు , బుచ్చి బాలయ్య , గాండ్ల సాయిలు , గాండ్ల మైపాల్ , తంకరి లింగం , గోనె వెంకటరాజ్యం , పోతుల కృష్ణ , పళ్లెం భూమలింగం , గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp