Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeFilms Newsమంచు మనోజ్‌ భార్య మౌనిక ఎమోషనల్‌: రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు

మంచు మనోజ్‌ భార్య మౌనిక ఎమోషనల్‌: రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు

-

Chat on WhatsApp

రాజు వెడ్స్‌ రాంబాయి ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్‌ భార్య మౌనిక,టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌ ఈ ఏడాది రెండు సినిమాలతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తాజాగా విడుదలైన మిరాయ్ భారీ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో మనోజ్‌ నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

తాజాగా మంచు మనోజ్‌ “రాజు వెడ్స్‌ రాంబాయి” చిత్రంలోని పాటను ఆవిష్కరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు ఆయన భార్య భూమా మౌనికతో కలిసి విచ్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్‌, “ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది” అని తెలిపారు. అలాగే మౌనికపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ, “రాజ్యం లేకపోయినా రాణిలా చూసుకుంటానని మాటిచ్చాను” అని అన్నారు.

ఈ ఈవెంట్‌లో గాయకుడు మిట్టపల్లి సురేందర్‌ “రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా” అనే పాటను పాడగా, ఆ క్షణంలో మౌనిక భావోద్వేగానికి లోనై వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ సన్నివేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp