Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaAdilabadనిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి

నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి

-

Chat on WhatsApp

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు,
భీంపూర్ మండలం నీపాని
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ కనుల పండగ నిర్వహించారు, జాతర చివరి రోజు కావడం భక్తులు పోటెత్తారు అనంతరము భక్తులకు శ్రీశ్రీశ్రీ శివ దత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్నదానము నిర్వహించారు స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు,

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp