Saturday, March 14, 2026
No menu items!
Home Politics News కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందన

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందన

0
16
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందన
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందన

-మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయులకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేవని, వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ క్షేమ సమాచారం గురించి ఆరా తీస్తున్న
అందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.