Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

-

Chat on WhatsApp

భారీ ఉత్సవ ర్యాలీతో ప్రారంభమైన రెండు రోజుల విజయనగరం ఉత్సవాలు

పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవ ర్యాలీ

ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

పాల్గొన్న ఎం.పి. కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తదితరులు

ర్యాలీలో వందలాదిగా పాల్గొన్న కళాకారులు, క్రీడా కారులు, విద్యార్థులు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp