Yogi Adityanath Mother: అధికారం, హోదా, బాధ్యతలు ఎన్ని ఉన్నా.. తల్లి ముందు ప్రతి ఒక్కరూ బిడ్డలే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితంలోనూ అలాంటి హృదయవిదారక ఘట్టం చోటుచేసుకుంది. కన్నతల్లి సావిత్రి దేవిని కోల్పోయిన ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. …
