VS Babu Funeral: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికైన కోలాత్తూర్ నియోజకవర్గం ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను ఓడించి సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూయడంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత …
