TMT Telescope Project: విశ్వ రహస్యాల పరిశోధనలో భారత్–జపాన్ సరికొత్త ముందడుగు
విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు రూపొందుతున్న థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్టులో జపాన్‌తో కలిసి భారత్ కూడా కీలక భాగస్వామిగా చేరింది. సుమారు 30 మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్‌తో నిర్మించనున్న ఈ టెలిస్కోప్‌లో మొత్తం 492 హెక్సాగోనల్ అద్దాలు ఉపయోగించబడనున్నాయి. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆప్టికల్–ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌లలో ఒకటిగా నిలుస్తాయని…
