Mulugu 100ml Milk Scheme: సీతక్క చేతులమీదుగా అంగన్వాడి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ములు కొత్త గా పైలెట్ ప్రాజెక్టుగా అంగన్వాడి కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు 100 మి.లీ. పాల పంపిణీ(Anganwadi Milk Scheme)కార్యక్రమాని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,…
