పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా | Congress Panchayat Election Strategy
Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగం పెంచుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 27 మునిసిపాలిటీలను కలిపే ప్రతిపాదన తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ALSO READ:Imran Khan alive news | ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ అధికారిక ప్రకటన…
