SIM Card Misuse Alert | సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరిక
సిమ్‌కార్డులను ఇతరులకు ఇవ్వడం నేరం: డాట్ హెచ్చరికఢిల్లీ టెలికాం శాఖ (DoT guidelines) సిమ్‌కార్డుల దుర్వినియోగంపై కీలక ప్రకటన విడుదల చేసింది. సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి వాడకుండా ఇతరులకు ఇవ్వడం చట్టపరంగా ప్రమాదకరమని తెలిపింది. మీ పేరుమీద కొనుగోలు చేసిన సిమ్ నంబర్ సైబర్ మోసాల(Cyber crimes)కు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడితే, ఆ నేరానికి సంబంధించి సిమ్‌కార్డు యజమానికీ బాధ్యత ఉండనుందని డాట్ స్పష్టం చేసింది. IMEI ట్యాంపరింగ్‌పై జైలు, భారీ జరిమానాIMEI మార్చిన…
