Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ
పైరసీ వెబ్సైట్ iBomma నిర్వాహకుడు రవికుమార్‌ను కొంతమంది రాబిన్ హుడ్‌గా వ్యాక్యనించి మద్దతు ఇవ్వడం మంచిదేనా.దీనిపై పెద్ద చేర్చ కొనసాగుతుంది.టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పైరసీ ద్వారా సినిమాలు చూడడం తప్పేమీ కాదని అంటున్నారు నెటిజన్లు. అయితే ఇది దోపిడీకి సమర్థన ఇస్తున్నట్లేనని ఫిల్మ్ ఇండస్ట్రీ అభిప్రాయపడుతోంది. సినిమా టిక్కెట్ ఖరీదైనదని చెప్పి పైరసీకి న్యాయం చెయ్యడం, ఇతరులకు నష్టం కలిగించే చర్యలకు మద్దతు ఇచ్చినట్లే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా నిర్మాణంలో నిర్మాతతో పాటు వందల…
