Police investigating landlord murder case in Ghaziabad apartment society

Ghaziabad murder | రెంట్ అడిగేందుకు వెళ్లిన ఇంటి యజమానురాలిని దారుణ హ**

Ghaziabad murder: ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనరు దారుణ హ**త్య*కు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఓరా కైమోరా సొసైటీలో నివసిస్తున్న దీపశిఖ శర్మ(Deepashika sharma) కుటుంబానికి రెండు ఫ్లాట్లు ఉన్నట్లు సమాచారం.  ఒక ఫ్లాట్‌లో ఆమె కుటుంబంతో నివసిస్తుండగా, మరో ఫ్లాట్‌ను ఆకృతి, అజయ్ అనే దంపతులకు రెంటుకి ఇచ్చింది. అలాగే నాలుగు నెలలుగా రెంట్ కట్టకపోవడంతో నిన్న (బుధవారం) సాయంత్రం రెంటుకు ఉన్న ఫ్లాట్‌కు వెళ్ళింది. నిన్న అనగ  వెళ్లిన ఆమె రాత్రి…

Read More