Saudi Bus Accident: HYD Family Tragedy – ఒకే కుటుంబంలో 18 మంది మృతి
ఒకే కుటుంబంలో 18 మందిచనిపోవడం కలకలం రేపుతోంది.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్(Saudi Bus Accident) రాంనగర్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాంనగర్‌కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మరణించారు. ఉమ్రా యాత్రకు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని సౌదీకి వెళ్లిన నసీరుద్దీన్‌తో పాటు అతని సన్నిహితులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్ వాసులే కావడంతో ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. ALSO READ:iBomma Final Message: క్షమించండి…
