On Constitution Day 2024, Prime Minister Modi issued an open letter urging citizens to strengthen democracy by exercising their right to vote.

Constitution Day 2024 | రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కీలక సందేశం

దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఈ లేఖ ద్వారా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన బాధ్యతగా పేర్కొంటూ, పౌరుల సహకారంతో దేశం మరింత బలపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ…

Read More
Prime Minister Narendra Modi arriving in Johannesburg for the G20 Summit

PM Modi G20 Summit: దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సుకు ప్రధాని మోదీ  

G20 Summit South Africa: ప్రధాని మోదీ రేపు, ఎల్లుండి దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సు (G20 Summit)లో పాల్గొననున్నారు.ఇవాళ ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జోహన్నెస్బర్గ్‌కు బయలుదే అక్కడికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా (IBSA) నాయకుల సమావేశంలో పాల్గొని, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ALSO READ:రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం   వరుసగా నాలుగోసారి గ్లోబల్ సౌత్ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర…

Read More
PM Modi visiting victims of the Red Fort blast at Lok Nayak Hospital in Delhi

Red Fort blast victims:ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన మోదీ 

భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI), ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా లోక్‌నాయక్(Lok Nayak Hospital) జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట(Red Fort blast victims) సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడిన బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెబుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైద్యుల నుండి చికిత్స వివరాలు, బాధితుల పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. భూటాన్ పర్యటనలో ఉండగానే…

Read More
pm modi wishes to cm revanth reddy

రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌రెడ్డి దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా సందేశం పోస్టు చేశారు. మోదీ సందేశం తర్వాత పలువురు కేంద్ర, రాష్ట్ర నేతలు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే విధంగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి…

Read More