Chaganti | నైతిక విలువలతో భావితర నిర్మాణం: ఏపీ విద్యలో చాగంటి దిశానిర్దేశం
Moral education AP:ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమైంది. మార్కుల ఆధారిత విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించే ప్రయత్నానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వర రావు(Chaganti Koteshwara Rao) మార్గదర్శకత్వం కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘నైతిక విలువల విద్యా సదస్సులు’ విద్యార్థుల్లో ఆచరణాత్మక మార్పులు తెస్తున్నాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ALSO READ:పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి…
