PM Modi Puttaparthi Visit: సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నరేంద్ర మోడీ
ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendramodi) రానున్నారు . శతాబ్ది(Sathya Sai Baba Centenary) ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా పుట్టపర్తికి చేరుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని శ్రీ సత్య సాయి బాబా(Sathya Sai Baba) మహా సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జరుగనున్న సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్య సాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, వారసత్వానికి గుర్తింపుగా…
