Maoist representative sends surrender letter to state Chief Ministers

Maoists Surrender Letter | ఆయుధాలు వీడేందుకు సిద్ధం…ఫిబ్రవరి 2026 వరకు..

Maoist Letter:ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నాం అని మావోయిస్టులు లేక విడుదల చేసారు.దానికి  సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టు ప్రతినిధి పేరిట ఒక ముఖ్యమైన లేఖ పంపబడింది. కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న “పోరాటం నిలిపివేయాలి” అనే నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పునరావాసాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అన్ని ప్రాంతాల మావోయిస్టులతో చర్చించి సమష్టి నిర్ణయానికి రావడానికి “2026 ఫిబ్రవరి 15…

Read More
Security forces tracking the declining Maoist movement in Telugu states

నక్సలిజానికి క్లైమాక్స్? మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందా

Maoist Decline in Telugu States:నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి కిడారి సర్వేశ్వరరావు వరకూ చాలా మంది ప్రజా నాయకులు అకారణంగా కేవలం వారి ఉనికి నిలబెట్టుకోవడానికి చంపేశారు. భద్రతా బలగాలను ఎంత మందిని చంపారో లెక్కలేదు. అయితే తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను…

Read More
Banndi Sanjay addressing Maoists and criticizing Urban Naxals during Sirisilla visit

Urban Naxals Issue: అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు:బండి సంజయ్

మావోయిస్టులు(Maoists) అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(bandi sanjay) పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందజేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అర్బన్ నక్సలైట్లు పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటారని ఆరోపించారు. అర్బన్ నక్సలైట్లు చెప్పిన మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. తిండి…

Read More