Maoists Surrender Letter | ఆయుధాలు వీడేందుకు సిద్ధం…ఫిబ్రవరి 2026 వరకు..
Maoist Letter:ఆయుధాలను వీడేందుకు సిద్ధంగా ఉన్నాం అని మావోయిస్టులు లేక విడుదల చేసారు.దానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు మావోయిస్టు ప్రతినిధి పేరిట ఒక ముఖ్యమైన లేఖ పంపబడింది. కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా తీసుకున్న “పోరాటం నిలిపివేయాలి” అనే నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పునరావాసాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అన్ని ప్రాంతాల మావోయిస్టులతో చర్చించి సమష్టి నిర్ణయానికి రావడానికి “2026 ఫిబ్రవరి 15…
