ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్
మంగళగిరి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్…ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు ఆటోలో పాలకొల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు అండగా నిలిచారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో లోకేష్ స్వయంగా వెంకటేశ్వరరావును కలుసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం ట్రై స్కూటీని…
