Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం
Quick Commerce: క్విక్ కామర్స్ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పది నిమిషాల్లో డెలివరీ(10-Minute Delivery ) అనే నిబంధనను నిలిపివేయడానికి క్విక్ కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిగతా సంస్థలు కూడా ఇదే దారిలో అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. ALSO READ:రూ.15,999కే 5G ఫోన్?.. Poco M8 5G సేల్ స్టార్ట్! గిగ్ కార్మికుల(Gig Worker) భద్రత, రక్షణ, మెరుగైన పని…
