Karma Hits Back-కల్వకుంట్ల కవిత సంచలన ట్వీట్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (BRS) అభ్యర్థి ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.”Karma Hits Back”అని ఆమె ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. పార్టీ నుంచి ఆమెను బయిటకు పంపిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలో BRS ఓడిపోయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు.అంతేకాదు, కవిత జాగృతి ఆధ్వర్యంలో “జనం బాట” ప్రచారాన్ని మొదలుపెట్టడం, ఆ ప్రక్రియలో BRSని లక్ష్యంగా పెట్టుకోవడం కూడా ఆమె కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నదిగా భావిస్తున్నారు. ALSO READ:Drone Taxi…
