NationalPM Modi speech | సవాళ్లను ఎదుర్కోవాలి.. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది: మోడీ by Bajaswamy November 21, 2026 by Bajaswamy November 21, 2026PM Modi speech: దేశ అభివృద్ధికి అడ్డంకులు బయట ఎక్కడో ఉండవు.. చాలాసార్లు మన ఆలోచనల్లోనే దాగి ఉంటాయి. ఆ పరిమితులను ఛేదించి, ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే వ్యక్తులు, సమాజం, దేశం ఉన్నత శిఖరాలను చేరుకోగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …