India vs New Zealand Test: మైదానంలో భారత బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. న్యూజిలాండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. …
