Hyderabad Police Commissioner Sajjanar interrogating iBomma Ravi at the Cyber Crime office

iBomma రవిని స్వయంగా విచారించిన సజ్జనార్ – విచారణలో కీలక అంశాలు వెలుగులోకి 

iBomma Ravi Interrogation Sajjanar: iBomma రవి పై జరుగుతున్న విచారణలో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విచారణలో పాల్గొన్నారు. రవిని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. నగరంలోని సైబర్ క్రైమ్ ఆఫీసులో కొనసాగుతున్న ఈ విచారణలో ప‌లు కీలక సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలు రవికి ఎవరు అందిస్తున్నారు, పైరసీ కార్యకలాపాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లో ఎవరెవరున్నారు అనే వివరాలను సజ్జనార్ himself అటు టెక్నికల్ టీమ్‌తో కలిసి క్రాస్‌చెక్ చేస్తున్నారు. iBomma…

Read More
Teenmaar Mallanna comments on Sajjanar over iBomma Ravi arrest issue

సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్…దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి

iBomma Ravi Controversy: పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ‘ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రవి “దమ్మున్నోడు” అని, అతనికి ప్రజల మద్దతు ఉందని మల్లన్న ప్రకటించారు. అధిక టికెట్ ధరలను ప్రశ్నిస్తూ, “వంద రూపాయల టికెట్‌ను వేలల్లో అమ్ముకునే సినీ వర్గాలే అసలు సమస్య” అని విమర్శించారు. ALSO READ:Pakistan Drone in…

Read More
iBomma founder Imaddi Ravi arrested in Hyderabad after long investigation

iBomma Ravi Backstory: భార్య,అత్త హేళనతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన  

ఈ పైరసీ చేసింది వాళ్ళ ఇద్దరి ఒత్తిడితోనే ఐ బొమ్మ రవి అసలు కథ.తెలుగు సినీ పరిశ్రమను సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టుతున్న పైరసీ వెబ్‌సైట్ “iBomma” నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అవడంతో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలీసులకు సవాల్ విసిరిన రవిని హైదరాబాద్‌కు వచ్చేసరికి కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని నేరప్రస్థానానికి కారణమైన వ్యక్తిగత కథ బయటపడింది. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న రవి వెబ్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు….

Read More
iBomma website displays final shutdown apology message

iBomma Final Message: క్షమించండి iBomma ని శాశ్వతంగా మూసివేస్తున్నాం 

iBomma Final Message:పైరసీ వెబ్‌సైట్ iBomma తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. “ఐ బొమ్మ” వెబ్‌సైట్‌ను సందర్శించిన వినియోగదారులకు ఇప్పుడు కనిపిస్తున్నది ఒక్క సందేశమే – “ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. దీనికి చింతిస్తున్నాం, క్షమించండి” అని పేర్కొంది. also read:Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత  ఇటీవల పోలీసులు…

Read More
iBomma administrator Ravi arrested by CCS police in Hyderabad

iBomma Founder Arrested:iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌

ఎట్టకేలకు దొరికిన పైరసీ వెబ్‌సైట్ “iBomma” నిర్వాహకుడు”ఇమ్మడి రవి” అరెస్ట్ అయ్యాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని కూకట్‌పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు(CCS Police)అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో తిరుగుతూ అక్కడ నుంచే iBomma కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే పైరసీ(Piracy Case) చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల పలువురు నిర్మాతలు, డిజిటల్ హక్కుల సంస్థలు పలు మార్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు…

Read More