Hyderabad dog bites:హైదరాబాద్‌లో కుక్కల బెడద..మూడు నెలల్లో ఎన్ని కేసులు అంటే!
హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు నెలల వ్యవధిలోనే 4,000 కుక్క కాట్ల (Hyderabad dog bites) కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలు(stray dogs) మరింత దూకుడుగా ప్రవర్తిస్తున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రధానంగా బాధితులుగా మారుతున్నారని సమాచారం. GHMC అధికారులు కుక్కల నియంత్రణకు కొత్త చర్యలు చేపట్టారు. రాత్రి వేళల్లో కుక్కలను పట్టుకునే ప్రత్యేక బృందాలు మోహరించగా, నివాస ప్రాంతాల్లో కుక్కలకు ఆహారం వేస్తున్న వారిని…
