Randhir Jaiswal Statement: అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన అజిత్ దోవల్‌పై అమెరికా కోర్టు సమన్ల వ్యవహారంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు పంపించినట్లు పేర్కొన్న సమన్లను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. …
