Japan Earthquake: ప్రకృతి ప్రకంపనలు ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించినా.. కొందరి బాధ్యత మాత్రం కదలదు. జపాన్లో చోటుచేసుకున్న ఓ ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి ఆపరేషన్ జరుగుతుండగా భారీ భూకంపం సంభవించింది. అయినప్పటికీ వైద్యులు తమ …
