CM Chandrababu | కార్యకర్తలకు దిశానిర్ధేశం..ఆ రెండు ముఖ్యమే
CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు వేదికను సందడిగా మార్చారు. ముఖ్యమంత్రి మంత్రులు, జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులతో సమావేశమై, మండల అధ్యక్షుల నియామకాలలో ఏర్పడిన అసంతృప్తిని గుర్తిస్తూ, త్వరలో అందుకు తగిన స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. “కాఫీ కబుర్లు” సమావేశంలో చంద్రబాబు పార్టీ శిక్షణ, నాయకత్వ నైపుణ్యాల ప్రాముఖ్యతను…
