Eluru Paddy Issue: ధాన్యం లారీలు 48 గంటలు నిలిపివేతతో రైతుల ఆందోళన
Eluru Paddy Issue:ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలంలో ధాన్యం పండించే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు . ఖరీఫ్ సీజన్ 2025–26లో పండించిన సోనా, సంపత్ సోనా రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలలో లోడ్ చేసిన బస్తాలు 48 గంటలుగా నిలిపివేసి ఉన్నప్పటికీ, మిల్లర్ల నుంచి అనుమతి లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ALSO READ:ఈ 19న కడపకు సీఎం చంద్రబాబు: CM…
