ఒడిశాలో మానవత్వం మెరుపు – బిడ్డకు పాలిచ్చిన పోలీసమ్మ!
ఆకలితో ఏడ్చిన బిడ్డను హత్తుకున్న పోలీసమ్మఒడిశాలో చోటుచేసుకున్న ఓ మానవత్వానికి నిదర్శనమైన సంఘటన అందరినీ కదిలిస్తోంది. ప్రభుత్వ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ తల్లి తన బిడ్డను సెంటర్ బయట ఉంచి వెళ్లగా, ఆకలితో ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించింది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఆ బిడ్డ రోదన విని వెంటనే స్పందించారు. మాతృప్రేమతో పాలిచ్చిన పోలీసు కానిస్టేబుల్ఆ బిడ్డ ఆకలితో ఉన్నట్లు గుర్తించిన ఆమె, తన మాతృహృదయంతో ఆ బిడ్డను హత్తుకొని…
