బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS సంతోష్ వర్మకు షోకాజ్ నోటీసులు
IAS Santosh Verma Controversy: ఇటివల IAS సంతోష్ వర్మ బ్రాహ్మణకూతుళ్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణుల కూతుళ్లపై చేసిన వ్యాఖ్యలతో ఐఏఎస్ అధికారి పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతోష్ వర్మ వ్యాఖ్యలు ఏకపక్షంగా, తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐఏఎస్ (కండక్ట్) రూల్స్ – 1967 నిబంధనలను…
