BharatPe and YES Bank launching Pay Later UPI credit service

BharatPe Pay Later | YES Bank తో కలిసి భారత్‌పే కొత్త UPI క్రెడిట్ సేవ

BharatPe Pay: భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో ‘Pay Later with BharatPe’ అనే కొత్త UPI క్రెడిట్ సేవలను ప్రారంభించింది. NPCI ఆధారితంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా చిన్న వ్యాపారులు, సాధారణ వినియోగదారులకు తక్షణ రుణ సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా కంపెనీ వెల్లడించింది. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఏ UPI QR కోడ్ స్కాన్ చేసినా, ఆన్‌లైన్ షాపింగ్, మొబైల్ రీచార్జ్‌లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు వంటి వాటిని…

Read More