BBC apology to Trump | డాక్యుమెంటరీ ఎడిటింగ్ వివాదంపై బీబీసీ స్పందన
BBC apology to Trump:బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారికంగా క్షమాపణలు తెలిపింది. 2021 జనవరి 6 ఘటనకు ముందు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని పనోరమా డాక్యుమెంటరీలో తప్పుగా ఎడిట్ చేశామని బీబీసీ అంగీకరించింది. అయితే, ట్రంప్ కోరిన”1 బిలియన్ డాలర్ల నష్టపరిహారం” చెల్లించే ఆలోచన తమకు లేదని సంస్థ స్పష్టం చేసింది. పనోరమాలో ప్రసారమైన వీడియోలో ట్రంప్ మాట్లాడిన వేర్వేరు భాగాలను కలిపి ఒకే ప్రసంగంలా చూపించబడటంపై సంస్థ విచారం…
