AP Liquor Scam Arrest: ముంబై మద్యం స్కామ్ అనిల్ చోఖ్రా అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన భారీ మద్యం స్కామ్(AP Liquor Scam) కేసులో సిట్ దర్యాప్తు వేగం పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన మనీలాండరింగ్ నిపుణుడు అనిల్ చోఖ్రా(Anil Chokhra)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరఫున రూ.77.55 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా మళ్లించినట్లు చోఖ్రాపై ఆరోపణలు ఉన్నాయి. క్రిపటి ఎంటర్‌ప్రైజెస్, నైసనా మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్ పేర్లతో నాలుగు ఫేక్ కంపెనీలను ఏర్పాటు…
