Amalapuram police rescue missing fifth-grade girl near Gannavaram village

అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు.అమలాపురం పట్టణంలో మిస్సింగ్ అయిన ఐదవ తరగతి బాలిక ఆచూకీ లభ్యమైంది. నిన్న సాయంత్రం పాపను మేనమామ వరసకు చెందిన వ్యక్తి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు వెంటనే శోధనా చర్యలు ప్రారంభించారు. రాత్రంతా జరిగిన ముమ్మర గాలింపు చర్యల అనంతరం ఈరోజు ఉదయం  పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం  వద్ద బాలికను పోలీసులు కనుగొన్నారు.ALSO READ:బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఓటు హక్కు వినియోగం…

Read More

పాపాపై పాశవికత్వం – తండ్రికి జీవితాంతం జైలు శిక్ష విధించిన విశాఖ పోక్సో కోర్టు

విశాఖపట్నం పోక్సో కోర్టు ఓ భయానక నేరానికి సంబంధించి అత్యంత కఠినమైన శిక్షను సోమవారం ప్రకటించింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ తన కన్న తండ్రికే, జీవితాంతం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇది దేశంలోని న్యాయ వ్యవస్థ దృఢత్వాన్ని, చిన్నారుల రక్షణ పట్ల సున్నితంగా స్పందించే తీరు‌ను ప్రతిబింబించిందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కన్న తండ్రి అనే పేరు మలినం చేసిన కసాయి విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల ఈ వ్యక్తి,…

Read More