Tuesday, March 3, 2026
No menu items!
Google search engine
HomeAndhra PradeshAP Ganja Free Mission: బత్తిలి వద్ద గంజాయి రాకెట్ పట్టివేత

AP Ganja Free Mission: బత్తిలి వద్ద గంజాయి రాకెట్ పట్టివేత

- Advertisement -
Google search engine

Battili Ganja Seizure:పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి కలకలం  బత్తిలి వద్ద గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుంచి ఒడిశాకు తరలిస్తున్న ఈ గంజాయి రాకెట్‌(Ganja Rocket)పై పక్కా సమాచారం మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం దాడి నిర్వహించింది.

పోలీసులు వివరాల ప్రకారం, పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

ALSO READ:Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు 


రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా(AP Ganja Free Mission) మార్చేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాపై కఠిన నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో పాలకొండ సీఐ, బత్తిలి ఎస్సైతో కూడిన బృందం పాల్గొంది. గంజాయి రవాణా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పలు రూట్లపై కఠిన తనిఖీలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular