Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadహైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభిప్రాయాలు

హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభిప్రాయాలు

-

Chat on WhatsApp

ఖబడ్దార్ HYDRA నా నియోజకవర్గంలో ఏ ఒక్క బుల్డోజర్ యైన ముందుగా నన్ను దాటి ముందుకు వెళ్లాలి అని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఇటీవల అధికారులు పలు కాలనీలలో మార్కింగ్లు చేసిన నేపథ్యంలో చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులు అందరు ధైర్యంగా ఉండాలని కోరారు.

అధికారులు ఎలాంటి మార్కింగులు వేసినా, మీకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక అవసరమని అన్నారు.

ప్రజల ఇష్టానికి విరుద్ధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల భద్రత కోసం ప్రభుత్వానికి వ్యూహం ఉండాలి, అందుకే ఆయన సత్వర చర్యలు తీసుకుంటారని తెలిపారు.

అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని, కాలనీవాసులకు ఎలాంటి నష్టం కలిగినివ్వమని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ చర్యలను సమర్థించుకోవడానికి మరియు ప్రజల సురక్షితాన్ని పెంపొందించడానికి ఆయన శ్రద్ధ చూపుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nandamuri Balakrishna supporting a child suffering from a rare disease and appealing for financial help

Nandamuri Balakrishna | రూ.16 కోట్ల.. చికిత్స కోసం చిన్నారికి సహాయం కోరిన బాలకృష్ణ

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలిచి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి గ్రామానికి చెందిన నటరాజు దంపతుల...
- Advertisement -
Chat on WhatsApp