వరంగల్ రామన్నపేట, పాపయ్యపేటలో భూలక్ష్మీ, శ్రీలక్ష్మీ పోతరాజు సహిత బొడ్రాయి (గ్రామ దేవతల) 7వ వార్షిక మహోత్సవం, బోనాల కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్ దంపతులు. ఈ కార్యక్రమం లో రుద్ర శ్రీనివాస్ వడ్నాల నరేందర్ ఆడేపు రవీందర్ చిప్పా వెంకటేశ్వర్లు లోకేష్ కొప్పుల హరినాథ్ పగడాల వెంకటేశ్వర్లు గొల్లమడ రాజు రజిత ఈటెల రాధిక లక్ష్మి మంజుల తదితరులు పాల్గొన్నారు.








