తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటామని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు,టిపిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ నిజాంబాద్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తుండగా రామాయంపేటలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మెదక్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు అభిమానులు ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆయన అన్నారు రాబోయే శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అన్ని సీట్లు కాంగ్రెస్ చేసుకునే విధంగా ప్రెస్ చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని మహేష్ గౌడ్ హామీ
