Sunday, March 22, 2026
Google search engine
HomeFilms NewsDevara 2 పై తాజా అప్‌డేట్.. త్వరలో షూటింగ్...రిలీజ్ మాత్రం ?

Devara 2 పై తాజా అప్‌డేట్.. త్వరలో షూటింగ్…రిలీజ్ మాత్రం ?

-

Google search engine

NTR Devara 2: Jr. NTR హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘దేవర’(Devara) బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి కలక్షన్ల వర్షం సృష్టించిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర’ (Devara-2) ను కూడా ప్రకటించగా, దాని గురించి కొన్నిరోజులుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.

ఇటీవల ‘దేవర 2 ఉండకపోవచ్చు’ అనే వార్తలు ప్రచారం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత మిక్కిలినేని సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేసి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన, దేవర 2 షూటింగ్ మే 2026లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని 2027లో థియేటర్లలో విడుదల చేస్తాం అని వెల్లడించారు.

ఈ ప్రకటనతో దేవర 2పై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఇప్పటికే కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్, దేవర వంటి సూపర్ హిట్స్ ఉన్న నేపథ్యంలో, దేవర 2తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. నిర్మాత సుధాకర్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:USA-Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine