Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
HomeInterNationalIndian MEA helpline numbers | పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులకు హెల్ప్‌లైన్ సేవలు

Indian MEA helpline numbers | పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులకు హెల్ప్‌లైన్ సేవలు

- Advertisement -
Google search engine

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో అక్కడి దేశాల్లో ఉన్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. మినిస్ట్రీ అఫ్ ఎక్సటర్నల్ అఫైర్స్ (Ministry of External Affairs) ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారత పౌరుల కోసం ప్రత్యేక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందని ప్రకటించింది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 1800118797తో పాటు +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905 సంప్రదించాల్సిన నంబర్లను  సూచించింది.

ఉద్రిక్తతలు కొనసాగుతున్న దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అత్యవసర నంబర్లను కూడా విడుదల చేసింది.

Bahrain: +973 39418071;

Iran: +98 9128109115, +98 912810910, +98 932179359;

Iraq: +964 771 651 1185, +964 770444 4899;

Israel: +972 54 7520711, +972 54 2428378;

Jordan: +962 770 422 276;

Kuwait: +965 65501946;

Lebanon: +961 76860128;

Oman: +968 98282270, 80071234;

Qatar: +974 55647502;

Ramallah: +970 592916418;

Saudi Arabia (రియాద్, జెడ్డా): +966 11 4884697, 800 247 1234, +966 126648660;

United Arab Emirates: +971 543090571, 800 46342. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించాలని కేంద్రం సూచించింది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular